yohyohDownload Free App
showcase showcase showcase
Comments0
Likes0
Views1212
yohyoh
కె.యు.సి. ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షుడు అలువాల కార్తీక్ ఆధ్వర్యంలో ఏ.ఐ.సి.సి. ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ 47 వ జన్మదిన వేడుకలు సోమవారం కాకతీయ యూనివర్సిటీ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి గారు గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షులు కట్ల శ్రీనివాస్ రావు హాజరై కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని లక్ష్మా రెడ్డి, నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గిరబోయిన శ్యామ్ యాదవ్, పల్లె రాహుల్ రెడ్డి, నగర కాంగ్రెస్ నాయకులూ మౌటం సత్యనారాయణ, తదితరులు హాజరైనారు. #DCCWarangal #naini #nainirajender #nainirajenderreddy #nrreddy #nainireddy #warangalcongress #DCCPresident #Warangal
wglnews on 2017-06-19 10:51:05