yohyohDownload Free App
showcase showcase showcase
Comments0
Likes0
Views1454
yohyoh
#DCCWarangal #naini #nainirajender #rajendereddy #nainirajenderreddy జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ అసోసియేషన్ (కాకతీయ యూనివర్సిటీ అడ్డా ) అధ్యక్షుడు రమేష్ తో పాటు సుమారు 100 సభ్యులు. ఈ కార్యక్రమంలో హన్మకొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ నాయిని లక్ష్మా రెడ్డి, నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కత్తుల కవిత, పల్లె రాహుల్ రెడ్డి మరియు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు
wglnews on 2017-03-26 10:31:32