yohyohDownload Free App
showcase showcase showcase
Comments0
Likes0
Views1581
yohyoh
#DCCWarangal #naini #nainirajender #rajendereddy #nainirajenderreddy హన్మకొండ నేరెళ్ల వేణు మాధవ్ ప్రాంగణంలో మిస్టర్ వరంగల్- 2017 నార్త్ జోన్ తెలంగాణ బాడీ బిల్డింగ్ పోటీలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ నాయిని రాజేండేర్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ పోటీలో గెలిచిన విజేతలకు మెడల్స్ అందచేశారు. ఈ కార్యక్రమంలో టి.పీ.సి.సి. ప్రధాన కార్యదర్శి శ్రీ నమిండ్ల శ్రీనివాస్, హన్మకొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ. నాయిని లక్ష్మా రెడ్డి, నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పల్లె రాహుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
wglnews on 2017-03-26 10:36:53